రఘువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రఘు''' ర-కాంతి, ఘు-కదలిక. ప్రయానిస్తున్న కాంతి అని అర్దము. అనగా సంస్కృతమందు మిక్కిలి వేగము అని, సూర్యుడు అని అర్దము. [[ఇక్ష్వాకు వంశము|ఇక్ష్వాకు వంశంలోని]] ప్రముఖుడైన చక్రవర్తి. ఇతని పేరుమీదనే '[[రఘు వంశము]]' అని పేరుపొందింది. దిలిపుని కుమారుడు అజ మహరాజు. అజ మహరాజు కుమారుడు దశరధుడు. దశరధుని పుత్రుడైన కుమారుడు [[శ్రీరాముడు]]. అనగా శ్రీరాముడు ఈతనిరఘు మహరాజు ముని మనుమడు.
 
మహాకవి [[కాళిదాసు]] రచించిన 'రఘు వంశము' లో ఈతని వంశపు వివరాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/రఘువు" నుండి వెలికితీశారు