పంక్తి 373:
::చదువరీ, నిన్ననే నేను చెప్పాను నిరోధాలంటే నాకు అస్సలు గిట్టవనీ. అందులొనూ ఏకపక్షంగా నిరవధికంగా నిరోధమా? ఒకరోజు తర్వాత శాశ్వత నిరోధం చెల్లదు. దానికిచ్చిన కారణం కూడా చాలా తేలికైనది. ఏకవచన సంబోధానికి శాశ్వత నిరోధమా? ఏకవచన సంబోధన అనేది తెలంగాణ గ్రామీణ సంస్కృతికి ప్రతీక. ఈ విధంగా తెలంగాణ సంస్కృతిని నిర్లక్ష్యపర్చడమే కాకుండా ఏదో ఒక అవకాశం లభించించనీ నిరోధం విధించినట్టే అయిందనీ, బలమైన క్రారణం ఏమీ లేదనీ తెలుగు భాషాభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి తలతిక్క నిర్వాహక పనులకుగాను తక్షణమే సదరు నిర్వాహౌకుడు నిర్వాహక పదవికి రాజీనామా చేసి తీరవసిందేననీ డిమాండ్ చేస్తున్నారు. తెలులు వికీపీడియాలో ఆంధ్రావాళ్ళు తెల్ంగాణ నిర్వాహకులపై, చురుకైన సభ్యులపై దాడులకు పాల్బడుట, వేధింపులకు గురిచేయుట సర్వసాధారణమైపోయిందని వాపోతున్నారు. తెవికీలోనే అత్యంత నాణ్యమైన వ్యాసంగా తెలంగాణ వ్యాసాన్ని నేను రచించే దశలోనే ఎదురైన ప్రతిఘటన ఆ త్రర్వాత పలుసార్లు ఆంధ్రోళ్ళ నుంచి వేధింపులకు గురికావాల్సి వచ్చింది. మండల వ్యాసాలలో చేర్చిన సకలజనుల సమ్మె విభాగం గురించి నానాయాగీ చేసి చివరికి చదువరి, పవన్, యర్రాలు తెలంగాణ ద్రోహులుగా తోక ముడువాల్సి రావడం జరిగిన పరిణామమే! ఈ విషయంలో కూడా ఇక ఇంతే కావచ్చు, బయటి వ్యతులుజ్యోక్యం చేసుకుంటే మాత్రం రచ్చరచ్చ కావడం ఖాయ. దీనికి ఆంధ్రా నిర్వాహకుఏ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:08, 26 జూన్ 2021 (UTC)
 
:::నిరోధంపై సమీక్ష కోరచ్చని అంటున్నారు. '''నేను తెవికీ బిచ్చగాణ్ణి కాన్. ఎవరినీ కోరే అక్కర్లేదు'''. తెవికీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నిరోధం విధించేవ్రికేవిధించిన వారికే హెచ్చరిక ఇస్తున్నాను. నాపై శాశ్వత నిరోధం తొలగిస్తారా లేదనీ! ఆ తర్వాత పర్యవసానాలు తీవ్రంగ్ ఉండవచ్చు. ఇది భయపెట్టించడం కానేకాదు. ఒక పద్దతి ప్రకారమే, ఒక ప్రణాళిక ప్రకారమే, సమయానుసారం ముందుకు వెళతాను. ఒక సభనామం పోతే మరో సభ్యనామం సిద్ధంగా ఉంటుంది. అది సాక్ పప్పెట్ కూడా కాదు. అప్పుడు నన్నెవరూ ఆపలేరు. తెవికీ మొత్తం దద్దరిల్లదం ఖాయం. ప్రస్తుత తెవికీలో ఎవరికీ లేనంత పమిచేసిన అనుభవం నాకుంది. అసలు నాకు తెవికీలో పనిచెసే అవసరమే లేదనీ భాషాభిమానులు సలహాలిస్తున్నారు. తెవికీకి పోటీగా, దీటుగా విజ్ఞన స్వస్వాన్ని ర్రూపొందించగల స్థోమత తెలుగు రాష్ట్రాలలో నాకు ఒక్కడికే ఉందనీ, అలాంటప్పుడు చచ్చిపోయిన తెవికిలోరచనలు చేసి సమయం వృధా చేసుకోవదం కంటే తెవికీలో ఉన్న ప్రధాన వ్యాసాలన్నింటినీ కాపీ చేసుకొని నాన్యతనాణ్యత మెరుగుపర్చి, తాజాకరణ చేస్తే తెలుగు పాఠకులకు వికిపిదియావికిపిడియా అవసరమే లేదనీ, సిసికెరావు పీడియా బ్లాగు లేదా సైటు సరిపోతుందనీ, మంచి అవకాశాన్ని వదుకోవద్దబి విన్నవిస్తున్నారు. ఈ విషయంలో కోరిన సహకారం అందించడానికిభాషాభిమానులు సిద్ధమైనారు. సముద్రంలో మునుగుతున్న తెవికీనౌకలో నుంచి త్వరగా బయటపడి తెవికీలో ఉన్న కొద్దిపాటి మంచి వ్యాసాలు కాపీ చేస్కోమని అంటున్నారు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:20, 26 జూన్ 2021 (UTC)
:::: చదువరీ, కొందరు అజ్ఞాత సభ్యులు తమ చర్చా పేజీలలో నాకు మద్దతుగా రాసిన సమాచారాన్ని పూర్తి ఎత్తివెస్తూఎత్తివేస్తూ చర్చా పేజీలనే తొలగించారు. సభ్యుల చర్చాఒఏజీలనుచర్చాపేజీలను తొలగించే అధికారం ఎవరిచ్చారు.? ఒకరికి నచ్చనతమాత్రానా చర్చాపేజీలను తొలగించే అవసరం ఇతరులకు లేదనీ నిర్వాహకుడిగా, అధికారిగా ఉన్న సభ్యుడికి చెపాలాచెప్పాలా? '''అధికార మరియు నిర్వాహనిర్వాహక దుర్వినియోగం చేసిన సభ్యుడిపై మరి ఏం చర్య తీసుకోవాలి?''' నిర్వాహకులంటే తమ ఇష్టమైనట్లు చేసుకొవడం కాదు, తమకు ఇష్టమైనట్లు పని జరగకున్ననూ ఓపిక పట్టడం అవసరం అంతగా ఓపిక లేంప్పుడు పదవులు వదీవేయాలి అంతే? నిష్కారణంగా తొలగించిన ఆ చర్చా పేజీలను వెంటనే పునరుద్ధరించారు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 18:33, 26 జూన్ 2021 (UTC)