తొలిఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆషాఢమాసము]] శుక్లపక్ష [[ఏకాదశి]] నాడు [[విష్ణుమూర్తి]] పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా'''తొలిఏకాదశి'''గా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని [[శయన ఏకాదశి]] అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
 
తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని పురాణప్రతీతి.
"https://te.wikipedia.org/wiki/తొలిఏకాదశి" నుండి వెలికితీశారు