"పరశురాముడు" కూర్పుల మధ్య తేడాలు

361 bytes added ,  11 సంవత్సరాల క్రితం
 
==మరికొన్ని విషయాలు==
*స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు [[పరశురామ జయంతి]] జరుపుకుంటారు.
 
* పరశురాముడు [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు [[స్కాంద పురాణం]] లొ వివరించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/323230" నుండి వెలికితీశారు