"పరశురామ జయంతి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''పరశురాముడు''' విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వ...)
 
'''పరశురాముడు''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెనని [[స్కంద పురాణము]] తెలుపుచున్నదిమరియు [[బ్రహ్మాండ పురాణము]] తెలుపుచున్నవి.
 
పరశురామ జయంతి నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
 
==మూలాలు==
*[[హిందువుల పండుగలు-పర్వములు]]: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/323235" నుండి వెలికితీశారు