వసంత పంచమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వసంత పంచమి''' [[మాఘ శుద్ధ పంచమి]] నాడు జరుపబడును. దీనిని [[శ్రీ పంచమి]] అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని [[హేమాద్రి]] తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని [[వసంతోత్సవము]] అని కూడా అంటారు.
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/వసంత_పంచమి" నుండి వెలికితీశారు