"శ్రీనాథుడు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Reverted
 
==ఘనత - బిరుదులు ==
[[డిండిమభట్టు]] అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి [[కవిసార్వభౌముడు|కవిసార్వభౌముడ]]ను బిరుదము ఉంది.gave himself
 
==రచనలు==
ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: [[భీమఖండము]], [[కాశీ ఖండము]], [[మరుత్తరాట్చరిత్ర]], [[శృంగార నైషధము]] మొదలగునవి. ఈయన వ్రాసిన [[చాటువులు]] ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3235839" నుండి వెలికితీశారు