శ్రీరాజ్ బళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== సినిమారంగం ==
నటన, గానం, డ్యాన్స్ విభాగాల్లో ఆసక్తివున్న శ్రీరాజ్, [[హైదరాబాదు]] వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించాడు. కొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్, కో-డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఆ తరువాత [[ఆషాడం పెళ్ళికొడుకు]] సినిమాలో తొలిసారిగా నటించాడు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కుడా పనిచేశాడు. 2012లో దర్శకుడిగా ''పదును'' అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ తరువాత అనగనగా, ఎఫైర్, అవంతిక సినిమాకు దర్శకత్వం వహించాడు. 2017లో [[పూర్ణ]] హీరోయిన్ గా వచ్చిన అవంతిక సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందాడు.
 
== దర్శకత్వం చేసిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీరాజ్_బళ్ళ" నుండి వెలికితీశారు