వెన్నెల సత్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
==చదువు==
పాఠశాల విద్య వనపర్తి జిల్లాలోని [[ఆత్మకూరు]]లోను,ఇంటర్ [[మహబూబ్ నగర్]], డిగ్రీ(బి.కాం) [[జడ్చర్ల]], ఎం.ఏ.,(తెలుగు) ఉస్మానియా (దూరవిద్య),బి.ఎడ్.,షాద్‌నగర్‌లో పూర్తి చేశారు.
==వృత్తిజీవితం ==
 
వెన్నెల సత్యం 1998 నుండి 2009 వరకు ఆర్టీసి కండక్టర్‌గా [[షాద్‌నగర్]] డిపోలో పనిచేశారు. 2009 నుండి 2012 వరకు భాషాపండితుడు(తెలుగు)గా [[బూర్గుల]] గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పనిచేశారు. 2013 నుండి పాఠశాల సహాయకులు(తెలుగు)గా [[బొంరాస్ పేట్ మండలం]]లోని [[చౌదర్ పల్లి]] ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
== రచనలు ==
#నానీల వెన్నెల ( మే-2017)<ref>[https://kinige.com/tag/Vennela+Satyam| కినిగెలో వెన్నెల సత్యం పుస్తకాలు]</ref><ref>నానీల వెన్నెల-వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,మే,2017</ref>
Line 144 ⟶ 145:
#సంచిక వెబ్ పత్రిక కవితల పోటీలో ద్వితీయ, తృతీయ బహుమతులు.
#కలానికి ఏమైంది కవితకు బాలనాగయ్య పురస్కారం<ref>[https://www.thehansindia.com/telangana/vennela-satyam-bags-bala-nagaiah-award-517311#.YMtMWhkYn0A| ది హాంస్ ఇండియా-సత్యంకు బాలనాగయ్య పురస్కారం]</ref>
== చిత్రమాల ==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వెన్నెల_సత్యం" నుండి వెలికితీశారు