బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

84 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
{{వర్గం}}
'''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. ఈయన పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు. [[కడప]] జిల్లా, [[పోరుమామిళ్ల]]లో అక్టోబరు 6,1942 న జన్మించిన ప్రకాశరావు [[విశాఖపట్టణం]] లోని [[ఆంధ్రవిశ్వకళాపరిషత్]] లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత [[కలకత్తా]] లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి [[అమెరికా]] లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, (ఈస్ట్ లాన్సింగ్) లో 1966 లో పి.హెచ్ డి. చేశాడు. బోధన, పరిశోధనలను వృత్తిగా తీసికొని, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బెర్కిలీ), ఇల్లినాయ్ విశ్వవిద్యాలయం (అర్బానా) , పర్గ్యూపర్డ్యూ విశ్వవిద్యాలయం, విస్కాన్ సన్ విశ్వవిద్యాలయం (మాడిసన్) , కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (డేవిస్) , అయోవావిశ్వవిద్యాలయం (అయోవా సిటీ) ల లోను, కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయం లోను వివిధ బోధనపదవులను అధిష్టించి, సంభావ్యతావాదము,గణాంకశాస్త్రము లలోగణాంకశాస్త్రములలో ఉత్తమమైన పరిశోధనలను చేసి, తగిన గుర్తింపును పొందాడు. అతడి పరిశోధనలకు గుర్తింపుగా మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వవిద్యార్థిగా ప్రకాశరావును గౌరవించింది. మనదేశములోభారతదేశములో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూరు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కొత్తఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తా లలో ఆచార్య పదవిని అధిష్టించడమేకాకుండాఅధిష్టించడమే కాకుండా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యుట్ కలకత్తా కుకలకత్తాకు డైరక్టరుగా ఉండి , దానికి దిశానిర్దేశంచేశాడుదిశ నిర్దేశంచేశాడు. 1982లో ప్రతిష్ఠాత్మకమైన [[భట్నగర్శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు|భట్నాగర్]] పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందాడు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపబడ్డాడు. సుమారు రెండువందలపరిశోధనపత్రాలనురెండు వందల పరిశోధనపత్రాలను, ఎన్నోశాస్త్రీయగ్రంథాలనుఎన్నో శాస్త్రీయగ్రంథాలను ప్రకటించాడు. విశిష్ట ఆచార్యుడుగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అతడిని గౌరవించింది. హైదరాబాదు విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మీద జవహర్లాల్ నెహ్రూ పీఠాన్ని అలంకరించాడు.
==బయటి లింకులు==
*[http://www.isid.ac.in/~statmath/homepageblsp/index.html ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ప్రకాశరావు వెబ్ పేజీ]
3,801

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/324125" నుండి వెలికితీశారు