ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఘంటసాల బలరామయ్య''' సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] దర్శకులు.
 
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో [[కలకత్తా]] వెళ్ళి చిత్రరంగంలొ అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో [[సతీ తులసి]], 1938లో [[మార్కండేయ]] మరియు 1940లో [[మైరావణ]] చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి [[పార్వతీ పరిణయంకళ్యాణం]] సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఘంటసాల_బలరామయ్య" నుండి వెలికితీశారు