చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

రుద్రమదేవి బొమ్మ
పంక్తి 19:
 
వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 11:50, 17 జూలై 2008 (UTC)
 
 
==రుద్రమదేవి బొమ్మ==
కాసుబాబు గారు, వ్యాసములోనున్న రుద్రమ దేవి బొమ్మ చాల అసహజముగా ఉన్నది. ఈ బొమ్మ ఆంగ్ల వికీలో కూడ ఉన్నది. బొమ్మలోని వేషధారణ భారతదేశములో ముస్లిముల ప్రవేశము తరువాత రాజపుత్ర స్త్రీలు, ఉత్తరభారత మహిళలు పాటించిన పద్ధతిలో ఉంది. నా అభిప్రాయము రుద్రమదేవి ఈ విధముగా ఉండి ఉండదు. ఆమె కాలానికి ముస్లిములు వారి వేషభాషలు ఆంధ్రదేశములోనికి రాలేదు. చర్చించి దయచేసి బొమ్మ తీసివేయండి.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 09:48, 21 జూలై 2008 (UTC)
 
:అవును. నాకూ అలానే అనిపించింది. ఎలాగూ ట్యాంక్ బండ్ విగ్రహాలలో రుద్రమదేవి బొమ్మ ఉంది గనుక ఈ బొమ్మ అవుసరం లేదనుకొంటాను. పరిశీలించి, తరువాత తొలగిస్తాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 10:26, 21 జూలై 2008 (UTC)
::ప్రస్తుతానికి ట్యాంకుబండ్ బొమ్మ పెట్టాను. పాత బొమ్మ తొలగింపు అవసరమో కాదో తరువాత పరిశీలిస్తాను. ఈ వ్యాసంలో నేను కూడా పని చేయనా? --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 10:57, 21 జూలై 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.