ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''ఘంటసాల బలరామయ్య''' సుప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నిర్మాత మరియు దర్శకులు.
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో [[కలకత్తా]] వెళ్ళి చిత్రరంగంలొ అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో [[సతీ తులసి]], 1938లో [[మార్కండేయ]] మరియు 1940లో [[మైరావణ]] చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి [[పార్వతీ కళ్యాణం]] సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాత కాలంలో చిత్ర నిర్మాణం మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ [[గరుడ గర్వభంగం]], [[సీతారామ జననం]], [[ముగ్గురు మరాఠీలు]], [[బాలరాజు]], [[శ్రీలక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] మరియు [[చిన్న కోడలు]] మొదలైనవి తయారుచేశారు.
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
|