"ఊయల" కూర్పుల మధ్య తేడాలు

6 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[Image:Little girl on swing.jpg|thumb|250px|ఊయల ఊగుతున్న చిన్నపిల్ల.]]
[[Image:Mossy_yard_swing.jpg|thumb|250px|తోటలో ఊయల.]]
'''ఊయల''' లేదా '''ఉయ్యాల''' ఊగడం ఒక సరదాయైన పని. [[పిల్లలు]] ఎక్కువగా ఊయలలో కూర్చుని ఊగడానికి ఇష్టపడతారు. కొన్ని పెద్ద ఊయలలు పార్కులలో, ఇంటి పెరడు, మేడమీద కూర్చుని విశ్రాంతి తీసుకోడానికి ఉంచుతారు. ఒక్కసారి కదిలించి వదిలేస్తే కొంతకాలం ఒక [[లోలకం]] లాగా ఊగుతూ ఉంటుంది.
 
ఉద్యానవనాలలో వివిధ రకాల ఊయలలు ఒక ఆకర్షణ. ఉయ్యాల బల్ల సాధారణంగా కర్రతో చేసి, వాటిని తాళ్ళతో వేలాడదీస్తారు. ఇవి రకరకాల పరిమాణంలో ఒకరు లేదా ముగ్గురు వరకు కూర్చోడానికి అనువుగా తయారుచేస్తారు. బాగా చిన్నపిల్లల కోసం ఉయ్యాల బల్లకున్న కాళ్ళు పెట్టుకోడానికి అనువుగా రంధ్రాలుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/324394" నుండి వెలికితీశారు