దగ్గుబాటి వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

10 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Robot-assisted disambiguation: గౌతమి - Changed link(s) to గౌతమి (నటి))
దిద్దుబాటు సారాంశం లేదు
{{మొలక}}
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీసు రికార్డు]] కలిగిన [[రామనాయుడుడి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుర్లు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]] మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు 57 సినిమాలలో నటించిన ఈయన 6 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.
ఈయన సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. [[ఫరా]], [[తబు]], [[దివ్యభారతి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[ప్ర్రేమ]], [[ ఆర్తీ అగర్వాల్]], [[ప్రీతి జింతా]], [[కత్రినా కైఫ్]], [[అంజలా జవేరి ]] మొదలగు వారిని వెంకటేష్ తెలుగులో పరిచయం చేసారు. సౌందర్యతో వెంకటేష్ ది హిట్ పెయిర్. [[సౌందర్య]] తో ఆయన ఏడు సినిమాలు చేసారు. [[మీనా]] తో నాలుగు సినిమాలు చేసారు. ఆ నాలుగు విజయం సాధించాయి. అవి [[చంటి]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[అబ్బాయిగారు]], [[సూర్యవంశం]]. [[ఆర్తీ అగర్వాల్]] తో మూడు సినిమాలు చేసారు.అవి [[నువ్వు నాకు నచ్చావ్]], [[వసంతం]], [[సంక్రాంతి]]. ఆమూడు కూడా విజయం సాధించాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/324648" నుండి వెలికితీశారు