హై హై నాయకా: కూర్పుల మధ్య తేడాలు

లింకులు చేర్చాను
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: సుత్తి వేలుసుత్తివేలు, [[కురుమద్దాలి లక్ష్మీ న
పంక్తి 16:
country = భారతదేశం|
}}
'''హై హై నాయకా''' 1989 లో [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో విడుదలైన హాస్యభరిత చిత్రం.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం|date=2005|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|page=83}}</ref> ఇందులో [[విజయ నరేష్|నరేష్]], శ్రీభారతి ప్రధాన పాత్రలు పోషించగా [[సూర్యకాంతం]], [[కోట శ్రీనివాసరావు]], [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] తదితరులు సహాయ పాత్రలు పోషించారు. [[మాధవపెద్ది సురేష్]] ఈ చిత్రానికి సంగీతాన్నించాడు. సంగీత దర్శకుడిగా ఆయనకిది తొలి సినిమా.<ref name="జంధ్యామారుతం: జంధ్యాల సినిమావలోకనం రెండవ భాగం"/>
 
చిన్నా పెద్దా తేడా లేకుండా బూతులు మాట్లాడే చిన్నపిల్లవాడిని ఒక తెలుగు పంతులు ఎలా మార్చాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. అంతర్లీనంగా ఓ ప్రేమ కథ ఉంటుంది.
పంక్తి 38:
*రామకృష్ణ బామ్మ సూర్యకాంతమ్మ గా [[సూర్యకాంతం]]
*గోపి/ బుల్లిరాయుడు గా మాస్టర్ విన్నకోట కిరణ్
*శరభలింగం మాస్టారు గా [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తి వేలుసుత్తివేలు]]
*పటేల్ మాస్టరు గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
*ఊర్వశి గా [[శ్రీలక్ష్మి]]
"https://te.wikipedia.org/wiki/హై_హై_నాయకా" నుండి వెలికితీశారు