వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 481:
::ఇక్కడ చంద్రకాంతరావు గారు రాసిన దుర్భాషలనే అజ్ఞాతలు రావుగారి చర్చ పేజీలోను, ప్రణయ్ గారి చర్చ పేజీలోను, నా చర్చ పేజీలోనూ రాసారు. ప్రణయ్ రాజ్‌ను, నన్నూ నిందించారు. అంచేత ఆ ఇద్దరు అజ్ఞాతలను వారం పాటు నిరోధించాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:10, 23 జూన్ 2021 (UTC)
:: చదువరీ, నీకు నిషేధం విధించడం మినహా వేరే ఏమొస్తుంది చెప్పు!! తప్పులపై తప్పులు మరియు నిర్వాహక హోదాను దుర్వినియోగం పర్చే అసలు నివ్వే ముందు నిర్వాహక, అధికారి హోదాల నుంచి తప్పుకొని ఇతరులకు మార్గదర్శిగా నిలువు. అలా చేస్తే నేనే ప్రశంసిస్తాను. తెవికీకి ఒక పీడా పోతుంది. తెవికీపై నీకు మమకారం ఉంటే గనుక ఈ పనిచేస్తావ్. లేకుంటే మళ్ళీ మళీ నా పై వేధింపులు చేయడమైనా ఆపేసేయ్.[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:16, 23 జూన్ 2021 (UTC)
:::@[[వాడుకరి:C.Chandra Kanth Rao|C.Chandra Kanth Rao]] గారూ, తోటి వాడుకరులతో మర్యాదగా వ్యవహరించడమనేది వికీపీడియాలో చాలా ముఖ్యమైన ప్రవర్తనా నియమం. దాని విషయంలో వికీ నియమాలు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి. మీకు తెలియని విషయమేమీ కాదు. కానీ మీరు దాన్ని పాటించడం లేదు. మీరు గత పది రోజులుగా రచ్చబండలో గానీ, ఇక్కడ గానీ మాట్లాడిన తీరుకు, తోటి వాడుకరులపై వ్యక్తిగత నిందలకు గాను మిమ్మల్ని నిరవధికంగా నిరోధించి ఉండాల్సింది. కానీ అలా చెయ్యలేదు. తోటి వాడుకరులంతా మీతో ఎంతో అనునయంగా వ్యవహరించారు. ఆ విషయాన్ని గ్రహించగలరు. __ [[User:Chaduvari|చదువరి]]<small> [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%A8%E0%B1%8B%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%81_%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81?action=edit&section=35# లిప్యంతరీకరణ]([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 00:57, 24 జూన్ 2021 (UTC)
::::ఇన్ని చర్చలూ చదివాక నాకున్న అభిప్రాయాన్ని రాస్తున్నాను. ప్రస్తుతం తెవికీలో అంత చురుగ్గా లేని చాలామంది నిర్వహకులూ, వాడుకరులూ కూడా మిగతా మాద్యమాల్లో చురుగ్గానే ఉన్నారు. కాని తెవికీలో సేవలు నిలిపివేసారు లేదా...అప్పుడప్పుడూ మనసూరుకోక వస్తారు, చూస్తారు కానీ స్పందించరు అనీ అనుకుంటాను. అలాగే ఎందుకు ఇలా అనీ అనిపిస్తుంది. దీనిపై నా అభిప్రాయం తప్పో ఒప్పో వారికివారుగావచ్చి రాస్తే తప్ప తెలియదు. చంద్రకాంతరావుగారి వాదనలూ చర్చలూ చదివాక నాకు మొదటగా అనిపించింది. అసలు సమస్య అంతా...''' ప్రతి ఒక్కరికీ తెలుగుపై, ఆపై వికీపై అభిమానం, ప్రేమ ఎక్కువగా ఉండటం'''............. జె.వి.ఆర్.కె, వై.వి.ఎస్.రెడ్డి గార్ల విషయంలో వాడుకరుల స్పందించినపుడు తరువాత పునరాలోచించుకున్నపుడు నాతో సహా కొంచెం అతిగా చేసామా?... వారిని దూరం చేసామా?... అనిపించింది.. అంటే మరికొంత ఆలోచించినా లేదా..వారి వ్యక్తిగత అభిప్రాయాలకు కొంత విలువిచ్చినా వారు ఇంకా కొనసాగి వికీకి సేవలు అందిస్తూ ఉండేవారేమో..వాళ్ళకు నిజంగా తెలుగుపై, తెవికీపై అభిమానం, ప్రేమ ఉన్నపుడు వారిని వికీకి దూరం చేయడం ద్వారా వారిలో అసహనం, కోపం, మనపై ద్వేషం పెరుగుతూపోతుంటే..... వికీ నియమాలకు కట్టుబడిన వారి విచక్షణ ఎవరినీ ఏమీ అనలేని అసహయత...కాని జరుగుతున్న పరిణామాలపై అడ్డుకోలేక ఆక్రోశం ఆపుకోలేక కొద్దిగా శ్రితిమించుతారు. దానితో మనం వాళ్లకు నియమాలను గుర్తుచేస్తూ ఇది తప్పు అది తప్పు అంటూ వారి వ్యాసాలపై లేదా చర్చలతో చెడుగుడు ఆడుతూ ఉంటే ఇంకా ఎక్కువగా వత్తిడి పెరుతూ పోయి ఇక వాడకూడదు అనుకుంటూనే కొన్ని పదాలను వదిలేస్తారు. దానితో నిషేధానికి గురిఅవుతారు. ఇక నిషేదం తరువాత వారిలో ఆగ్రహం పెరుగుతుంది కాని తగ్గదు. ఆపై ముందుగా మనం చెప్పుకున్నట్టు దానికి భాద్యులపై దాడిగా మొదలౌతుంది. నిజానికి అది దాడిగా అనుకోనక్కరలేదు తెవికీపై ప్రేమ, సేవలు చేయలేకపోతున్నఅసహనం.... .పరిస్థితి ఎందుకు ఇలా..దీనిని మార్చుకోలేమా.. మనలో మానసికంగా మార్పులు సాధించుకోలేమా ? ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే కదా అని ఇలాగే కొనసాగించాలా...? అసలు తెలుగు వికీని ఆంగ్ల వికీలా ఎందుకు చూడాలి?, ఆంగ్ల వికీలో నియమాలను మక్కికి మక్కి ఎందుకు అమలుచేయాలి ?, ఆంగ్లవికీలా ప్రతి ఒక్క విషయంలో ఎందుకు జరగాలి?. తమిళ వికీలా మన నేటివిటీకి తగినట్టు మార్పులు చేసుకొని నిర్వహించుకోలేమా..? వాడుకరులను ప్రోత్సహించుకోలేమా. దూరమైన వారిని మళ్ళీ తిరిగి రాసేలా చేయలేమా..? టాపిక్ డైవర్ట్ చేయడం నా ఉద్దెశ్యం కాదు కాని మూలం ఏమిటో తెలుసుకుంతే చద్రకాంతరావుగారో, మరొకరో, ఇలా ఎందుకు అంటున్నారు అనేదానిపై స్పష్టత వస్తుందని అనుకుంటాను... దీనిపై మీ ప్రతిస్పందనలు తెలియచేయగలరు... ధన్య్వాదాలు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 12:51, 28 జూన్ 2021 (UTC)
 
===ప్రణయ్ రాజ్ నివ్వు నిర్వాహకుడివా? చదువరి చప్రాసీవా>===