రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''[[రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి]]''' (1860 - 1935) సుప్రసిద్ధ గాయకుడు. అతను పల్లవి పాడటం లో నేర్పరి. అందువల్ల అతనికి '''పల్లవి వెంకటప్పయ్య''' అనే వేరొక పేరు ఉండేది.
 
== జీవిత విశేషాలు ==
అతను [[గుంటూరు జిల్లా]] [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]]లో జన్మించాడు. అతను చిన్నతనంలోనే [[సంగీతం]] మీద అభిరుచి కలిగి [[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]] గారి వద్ద [[సంగీతము|సంగీతం]]లో [[శిక్షణ]] పొందాడు<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-510462|website=www.andhrajyothy.com|access-date=2020-06-22}}</ref>. తర్వాత పలుప్రాంతాలలో కచేరీలు చేసి గొప్ప సంగీతవేత్తగా పేరుపొందాడు.అతను సంగీత విద్యను శాస్త్రీయ రీతిలో శిష్యులకు అన్నదానంతో పాటుగా బోధించేవారు.<ref>{{Cite web|url=https://sarasabharati-vuyyuru.com/2020/01/08/%e0%b0%a6%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%a3%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b0%82%e0%b0%97%e0%b1%80%e0%b0%a4-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be-%e0%b0%a4%e0%b0%aa-12/|title=దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2|last=gdurgaprasad|date=2020-01-08|website=సరసభారతి ఉయ్యూరు|language=te|access-date=2020-06-22}}</ref>
 
వీరి శిష్యులలో వారణాసి రామసుబ్బయ్య, షేక్ సిలార్ సాహెబ్, పెదమౌలానా, చినమౌలానా పేర్కొనదగినవారు. వీరి కుమారులు రాజనాల వెంకట్రామయ్య కూడా సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.
పంక్తి 8:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:గాయకులు]]
[[వర్గం:1860 జననాలు]]