కంప్యూటరు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
Header is not needed, this should be in the lead
పంక్తి 4:
[[దస్త్రం:Desktop computer clipart - Yellow theme.svg|thumb|నిత్యం వాడుకునే కంప్యూటరు యొక్క చిత్రము.]]
 
== కంప్యూటరు అంటే ఏమిటి? ==
'''కంప్యూటరు''' అనేది అనేకమయిన ప్రక్రియల ద్వారా సమాచారాన్ని రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే [[యంత్రం]]. సమాచారము వివిధ రూపములలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు. ఈ రోజుల్లో "కంప్యూటరు" అనేది ఒక విద్యుత్తు ఉపకరణం. ఈ ఉపకరణాన్ని కచ్చితంగా నిర్వచించాలంటే కష్టమనే చెప్పాలి. కంప్యూటరు అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటరు అని నిర్వచించటం కష్టమౌతుంది. ఈ క్రింది నిర్వచనాల ద్వారా గణనయంత్రము అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.
 
"https://te.wikipedia.org/wiki/కంప్యూటరు" నుండి వెలికితీశారు