అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో సవరణలు
ట్యాగులు: AutoWikiBrowser తిరగ్గొట్టారు
చర్చ పేజీలో చేర్చాల్సిన మూసను పొరపాటున ఇక్కడ చేర్చాను. దాన్ని తీసేస్తున్నాను
పంక్తి 1:
{{బొమ్మ అభ్యర్థన|వ్యాసం రకం=చరిత్ర}}
'''అమరచింత సంస్థానం''', ఇప్పటి వనపర్తి జిల్లా, (పునర్య్వస్థీకరణకు ముందు [[మహబూబ్ నగర్]]) జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానం రాజధాని [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]]. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయం కలిగి ఉండేది.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=zXBB1nZYoLIC&pg=PA296&lpg=PA296&dq=Atmakur+fort&source=bl&ots=0G2TCW2oED&sig=ACfU3U1EZQiIgD-IiCfECsFlB2-BN4T2EQ&hl=en&sa=X&ved=2ahUKEwiYovyo7JzqAhXdxzgGHSCKAWIQ6AEwBXoECAsQAQ#v=onepage&q=Atmakur%20fort&f=false|title=Hyderabad State|date=1937|publisher=Atlantic Publishers & Distri|language=en}}</ref> అందులో 6,363 రూపాయలు [[నిజాము]]కు కప్పంగా చెల్లించేవారు. సంస్థానం రాజుల నివాస గృహమైన [[తిప్పడంపల్లి కోట|ఆత్మకూరు కోట]] ఇప్పటికీ పఠిష్టంగా ఉంది.దీనికి మరో పేరు [[తిప్పడంపల్లి కోట]] అని కూడా వ్యవహరిస్తారు. ఆమరచింత సంస్థానం చాలా పురాతనమైన సంస్థానం. సంస్థానం దక్షిణ భాగాన గద్వాల [[గద్వాల సంస్థానం|సంస్థానం]], సరిహద్దున [[కృష్ణా నది]] ప్రవహిస్తుంది.నదీ తీరం ఎత్తు వలన నది జలాలు [[వ్యవసాయం|వ్యవసాయానికి]] ఉపయోగించుటకు సాధ్యం కాదు. అమరచింత, ఆత్మకూరు అత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు, పట్టు అంచులతో నేసిన [[తలపాగా|తలపాగ]]లకు ప్రసిద్ధి చెందాయి.
== భౌగళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం" నుండి వెలికితీశారు