"దువ్వూరి సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

== కెరీర్ ==
సుబ్బారావు ఆర్ధిక శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా ఎంతో లోతుగా చదువుకున్నాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేటప్పుడు, అలాగే తన సివిల్స్ పరీక్షలకు కూడా భౌతిక శాస్త్రాన్ని తన ముఖ్యమైన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. [[స్టీఫెన్ హాకింగ్]] రాసిన "బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" అనే పుస్తకం పైన ఒక విక్లీలో సమీక్ష రాశాడు సుబ్బారావు. ఈ సమీక్ష "ఫ్రం ద ఎటర్నిటీ" అనే పేరుతో ప్రచురితమైంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్బారావు కావడం విశేషం.
 
సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖలో, ఆర్ధిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు.
 
==నిర్వహించిన పదవులు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3250765" నుండి వెలికితీశారు