"దువ్వూరి సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

సుబ్బారావు ఆర్ధిక శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా ఎంతో లోతుగా చదువుకున్నాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేటప్పుడు, అలాగే తన సివిల్స్ పరీక్షలకు కూడా భౌతిక శాస్త్రాన్ని తన ముఖ్యమైన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. [[స్టీఫెన్ హాకింగ్]] రాసిన "బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" అనే పుస్తకం పైన ఒక విక్లీలో సమీక్ష రాశాడు సుబ్బారావు. ఈ సమీక్ష "ఫ్రం ద ఎటర్నిటీ" అనే పేరుతో ప్రచురితమైంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్బారావు కావడం విశేషం.
 
సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖలో, ఆర్ధిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. <ref>{{cite news|url=http://in.reuters.com/article/2012/11/07/india-rbi-subbarao-idINDEE8A60E820121107|title=PROFILE - RBI governor Duvvuri Subbarao|publisher=Businessweek|access-date=8 February 2013|date=7 November 2012}}</ref> ఆ తరువాత, 1993 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ధిక కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో తన పదవీకాలం పూర్తి అయిన తరువాత [[ప్రపంచ బ్యాంకు]]కు ప్రధాన ఆర్ధిక శాస్త్రజ్ఞుడిగా బదిలీ చేయబడ్డాడు. ప్రపంచ బ్యాంకులో 1999 నుండి 2004 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. అటు పైన 2005 నుండి 2007 వరకూ ప్రధానమంత్రి ఆర్ధిక సలహా సంఘంలో ముఖ్య పదవి పోషించాడు. 2007లో భారత ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. సెప్టెంబరు 5 2008న, భారత ఆర్ధిక రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పదివి అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్.బి.ఐ)కు 22వ గవర్నర్‌గా నియమితుడు అయ్యాడు.<ref name="business_std">{{cite news|url=http://www.business-standard.com/india/storypage.php?autono=46085&tp=on|title= Dr Duvvuri Subbarao takes charge as RBI governor|date=2008-09-01|work=[[Business Standard]]|access-date=2008-09-05}}</ref>
 
==నిర్వహించిన పదవులు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3250797" నుండి వెలికితీశారు