"దువ్వూరి సుబ్బారావు" కూర్పుల మధ్య తేడాలు

 
సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖలో, ఆర్ధిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. <ref>{{cite news|url=http://in.reuters.com/article/2012/11/07/india-rbi-subbarao-idINDEE8A60E820121107|title=PROFILE - RBI governor Duvvuri Subbarao|publisher=Businessweek|access-date=8 February 2013|date=7 November 2012}}</ref> ఆ తరువాత, 1993 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ధిక కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో తన పదవీకాలం పూర్తి అయిన తరువాత [[ప్రపంచ బ్యాంకు]]కు ప్రధాన ఆర్ధిక శాస్త్రజ్ఞుడిగా బదిలీ చేయబడ్డాడు. ప్రపంచ బ్యాంకులో 1999 నుండి 2004 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. అటు పైన 2005 నుండి 2007 వరకూ ప్రధానమంత్రి ఆర్ధిక సలహా సంఘంలో ముఖ్య పదవి పోషించాడు. 2007లో భారత ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. సెప్టెంబరు 5 2008న, భారత ఆర్ధిక రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పదివి అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్.బి.ఐ)కు 22వ గవర్నర్‌గా నియమితుడు అయ్యాడు.<ref name="business_std">{{cite news|url=http://www.business-standard.com/india/storypage.php?autono=46085&tp=on|title= Dr Duvvuri Subbarao takes charge as RBI governor|date=2008-09-01|work=[[Business Standard]]|access-date=2008-09-05}}</ref> అతని స్థానంలో, 21 సెప్టెంబరు 2008న అరుణ్ రామనాథన్ ఆర్ధిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.<ref name="Arun Ramanathan appointed Finance Secretary">{{cite news|title=Arun Ramanathan appointed Finance Secretary|date=23 September 2008|access-date=10 January 2013|work =The Economic Times|url=http://articles.economictimes.indiatimes.com/2008-09-23/news/27727297_1_tamil-nadu-cadre-vinod-rai-finance-secretary}}</ref> 2011లో సుబ్బారావు పదవీ బాధ్యతలు మరో రెండేళ్ళు పొడిగింపబడ్డాయి.<ref name="Indian Express" />
 
సుబ్బారావు ఎన్నో ఆర్ధిక కోశ విధానాల సవరింపులను చేపట్టాడు.
 
==నిర్వహించిన పదవులు==
10,711

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3250804" నుండి వెలికితీశారు