దువ్వూరి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
== సాధించిన విజయాలు ==
ఆర్.బి.ఐ గవర్నర్‌గా పనిచేసే సమయంలో ఆర్.బి.ఐ నుండి వెలువడే పత్రికలలో ఎన్నో ఆర్ధిక విధానాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాటిని విపులంగా, సులభతరంగా మార్చి ప్రచురింపజేశాడు సుబ్బారావు.<ref>{{cite web|url=http://m.indianexpress.com/news/once-a-green-horn-d-subbarao-aims-to-demystify-rbi-in-2013/1055300/|title= Subbarao aims to demystify RBI}}</ref> సెంట్రల్ బ్యాంకు పాలసీలను, క్లిష్టతరమైన ఆర్ధికపరమైన విధానలను సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా ఉండేవి ఆ ప్రచురణలు. మారుమూల పల్లెలలోని వారికి కూడా ఆర్ధిక అక్షరాస్యత అందే విధంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, నిర్వహించాడు సుబ్బారావు. [[కేరళ]]లోని [[ఎర్నాకులం]] జిల్లాలో 100శాతం ఆర్ధిక విధానాల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఘనత సుబ్బారావుకే దక్కింది.
 
==నిర్వహించిన పదవులు==