వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 20: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: <big><center>'''సినిమా వాల్‌పోస్టర్లు ఫొటోలు తీయండి '''</center></big> మీరు ఆంధ్ర ప...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
<big><center>'''సినిమా వాల్‌పోస్టర్లు ఫొటోలు తీయండి '''</center></big>
 
మీరు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఉన్నా గాని ప్రతిరోజూ సినిమా పోస్టర్లు చూస్తూ ఉండే అవకాశం ఉంది. చూసి ఊరుకోవద్దు. వాటిని ఫొటోలు తీసి ఆయా సినిమాలకు సంబంధించిన వ్యాసాలలో ఉంచండి. అయితే ఆ బొమ్మ సారాంశంలో {{tl|సినిమా పోస్టరు}} అనే సముచిత వినియోగం ట్యాగ్ పెట్టడంతో పాటు {{tl|Non-free use rationale poster}} వాడడం మరచి పోవద్దు.
 
మీరు ఇంకాస్త సృజనాత్మకంగా ఫొటోలు తీయవచ్చును. - సినిమా థియేటర్లలో ఆ సినిమా చూడడానికి కట్టిన క్యూలు, హీరో కటౌట్లకు పాలాభిషేకాలు, సిటీ బస్సులపై వేసిన పోస్టర్లు - అబ్బో మొదలెడితే చాలా ఐడియాలు వస్తాయి.
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 19|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 21|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|జూన్]]</noinclude>