వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,492:
 
'''Great sir. You are not just a Wikipedian. You are Wikipedia. Ajay Kumar Nomula'''.
:::అయ్యా,చదువరి మరియు పవన్ సంతోష్ వీరిద్దరూ కొంతకాలము అన్ని పనులు,పదవులు దీర్ఘకాలం మానుకుంటే తెవికీ ఒక మంచిబాటలోకి వచ్చేందుకు అవకాశం ఉండవచ్చును. వీరు దూరంగా కొత్తగా వచ్చే నష్టాలు అంటూ యేమీ ఉండవేమో ? దయచేసి వీరు ఇద్దరూ తెవికీకి దూరంగా ఉంటే అందరికీ మంచిది. నేను కూడా తెవికీకి అనేక విధాలుగా యెన్నో సంవత్స్రాలుగా సహాయ సహకారాలు అందించిన వాడిని, అనుభవముతో చెబుతున్నాను. నేను దూరముగా ఈ కారణం వలననే ఉన్నాను. నేను ఏమీ నష్టపోలేదు, నేను ప్రశాంతముగా ఉండి, ఎస్ మ్యూల్ నందు పాటలు పాడుకుంటున్నాను.నాకు మంచి కాలక్షేపం, ఓజులు హాయిగా ఉన్నాయి. అలాగే ఒకరికి మనం ఇబ్బంది కాకూడదు అని నా ఉద్దేశ్యం, అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:18, 30 జూన్ 2021 (UTC)
 
== సైడ్‌బారులో సంప్రదింపు పేజీ లింకు లక్ష్యం గురించి ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు