పరిటాల ఓంకార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు టీవీ రచయితలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: స్వాతిస్వాతి
పంక్తి 4:
'''పరిటాల ఓంకార్''' ప్రముఖ రచయిత, టీవీ నటుడు. [[విజయవాడ]] దగ్గరలోని [[పెనమలూరు]] గ్రామంలో జన్మించారు. [[రేడియో]]లో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, [[టీవీ]] ధారావాహికలకు రచయితగా, [[చలనచిత్ర]] నటుడిగా, టీవీ ధారావాహికలలో కూడా నటించాడు. ఒక చిత్రానికి [[దర్శకత్వం]] కూడా వహించాడు.
 
టీవీ ధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.
 
ఓంకార్ [[పోలీసు భార్య]], [[పందిరిమంచం]] వంటి చిత్రాలలో నటించాడు. [[స్వాతి వారపత్రిక]]లో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు. [[స్వాతి వారపత్రిక|స్వాతి]]లో సినీ తారల పుకార్ల వార్తల విభాగం కూడా ఆయన నిర్వహించేవాడు. ఇతను వ్రాసిన ''ఆల్ ఇన్ వన్'' బహుళ ప్రచారం పొందింది.
 
==సినిమాలు==
పంక్తి 17:
== మరణం ==
[[జనవరి 7]], [[2007]] న 'కార్డియాక్ అరెస్ట్ ' తో చనిపోయారు.
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/పరిటాల_ఓంకార్" నుండి వెలికితీశారు