నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

44 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: స్వాతిస్వాతి
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (clean up, replaced: స్వాతిస్వాతి)
| footnotes =
}}
'''నెల్లుట్ల రమాదేవి''' తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. <ref>{{Cite web |url=http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ |title=ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2 |website= |access-date=2015-06-30 |archive-url=https://web.archive.org/web/20160304221817/http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> ఆమెకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె [[కథలు]], [[కవిత్వం]] రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.
 
==జీవిత విశేషాలు==
రమాదేవి [[వరంగల్‌]] లోని స్టేషన్‌ఘన్‌పూర్‌ లో రామచంద్రరావు,శకుంతలాదేవి దంపతులకు జన్మించారు.తండ్రి వ్యవసాయం చేయిస్తూ కరణంగా ఉండేవారు. ఆమె [[పాఠశాల]] విద్యను స్టేషన్‌ఘన్‌పూర్‌లో పూర్తిచేసారు.బాల్యం నుండి ఆమెకు మిమిక్రీ అంటే ఆసక్తి ఎక్కువ. చదువు విషయంలో ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించేది. ఆమె తల్లి పుస్తకాలు, [[నవల]]లు బాగా చదివేది. పిల్లలను కూడా చదివేందుకు ప్రోత్సహించేది. పత్రికలలో గల కార్టూన్లు చూసి ఆసక్తి కనబరచేవారు. ఇంటర్ చదువుతున్నప్పుడు మొదటిసారి కార్టూన్ వేసారు. 1978 లో ఆమె మొదటి కార్టూన్ [[స్వాతి వారపత్రిక|స్వాతి]] పత్రికలో అచ్చువేయబడినది. ఆమె కళాశాల విద్య [[హైదరాబాదు]]లోని రెడ్డి మహిళా కళాసాలలో జరిగింది.
ఆమె వివాహం 1983 లో దేవేందర్ తో జరిగింది. ఆమె భర్త ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో [[విలేఖరి|రిపోర్టర్‌]]గా చేశారు. గ్రూప్‌ 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ప్రోత్సాహంతో ఆమె బ్యాంక్‌ ఉద్యోగంలో చేరారు. మొదట్లో గ్రామీణ బ్యాంక్‌లో 1984లో చేసారు. 1986లో [[ఆంధ్రా బ్యాంకు|ఆంధ్రా బ్యాంక్‌]] క్లర్క్‌గా చేరి ప్రస్తుతం మార్కెటింగ్‌ జోనల్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు.ఆమెకు ఇద్దరు కుమారులు(ధృవతేజ్‌, నయనదీప్‌). ఇలా ఇప్పటికీ బ్యాంక్‌ ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కార్టూన్లు వేస్తూ కవితలు,కథలు రాస్తున్నారు.
 
 
==కథలు==
ఈమె కథల్లో మాతృత్వం విలువను చెప్పే స్త్రీలు, రాజకీయ నాయకుల వాగ్దానాలకు మోసపోయినవారు, బాధ్యతలేని భర్త నుండి దూరమై కుటుంబాన్ని పోషించుకునే ఇల్లాలు, కట్నం కోసం వెంపర్లాడే వ్యక్తిని భర్తగా అంగీకరించక తిరస్కరించే ఆత్మాభిమానం ఉన్న విద్యావంతులైన యువతులు ఈమె కథల్లో కనిపిస్తారు. ఇంకా పిల్లల సంతోషమే తన సంతోషంగా బ్రతికే మాతృమూర్తి, వ్యక్తిత్వమే ఊపిరిగా ఉన్న యువతులు, తనప్రేమను అర్థం చేసుకోలేని భర్తను చూసి నిస్సహాయులైన భార్యలు, వృద్ధాప్యంలో కూడా అమ్మమ్మే అమ్మవాత్సల్యాన్ని పంచే స్త్రీలు [[నెల్లుట్ల రమాదేవి]] కథల్లో కనిపిస్తారు.<ref>[http://www.bhumika.org/archives/2673 నెల్లుట్ల రమాదేవి కథల్లో స్త్రీలు]</ref>
 
==కవయిత్రిగా==
7,993

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3251946" నుండి వెలికితీశారు