"మిస్టర్ పర్‌ఫెక్ట్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: నాజర్నాజర్ (4)
చి (వర్గం:కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: నాజర్నాజర్ (4))

|year = 2011
|image = Mr Perfect poster.jpg
|starring = [[ప్రభాస్]]
[[కాజల్ అగర్వాల్]]
[[తాప్సీ]]
[[ప్రకాష్ రాజ్]]
[[నాజర్ (నటుడు)|నాజర్]]
[[మాగంటి మురళీమోహన్]]
[[సాయాజీ షిండే]]
|story = [[కొండపల్లి దశరథ్]]
|screenplay = హరి

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో [[దిల్ రాజు]] నిర్మించిన కుటుంబ కథాచిత్రం '''''మిస్టర్ పర్‌ఫెక్ట్'''''.<ref>{{cite web |url=http://www.altiusdirectory.com/Entertainment/mr-perfect-movie.html |title=Mr Perfect Telugu Movie (2011), Mr Perfect Movie Review, Mr Perfect Movie Release Date, Trailer, Rating |publisher=Altiusdirectory.com |date= |accessdate=4 August 2012 |website= |archive-url=https://web.archive.org/web/20111008052801/http://www.altiusdirectory.com/Entertainment/mr-perfect-movie.html |archive-date=8 అక్టోబర్ 2011 |url-status=dead }}</ref> జీవితంలో ఎదగాలంటే రాజీపడకూడదు అని బతికే ఒక యువకుడు తనవాళ్ళకోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపోందిన ఈ సినిమాలో [[ప్రభాస్]], [[కాజల్ అగర్వాల్]], [[తాప్సీ]], [[ప్రకాష్ రాజ్]], [[నాజర్ (నటుడు)|నాజర్]], [[మాగంటి మురళీమోహన్]], [[కె.విశ్వనాథ్]] తదితరులు నటించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించిన ఈ సినిమా 21 ఏప్రిల్ 2011న విడుదలైంది. భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా నేటికీ ఈమధ్యకాలంలో వచ్చిన మంచి కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథాచిత్రానికి బీ. నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమాగా అవతరించింది.

==కథ==
విక్కీ ([[ప్రభాస్]]) ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఒక గేమింగ్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్. జీవితంలో ఏదైనా సాధించాలంటే రాజీపడకూడదని నమ్మే విక్కీకి ఎన్ని సార్లు తన తండ్రి ([[నాజర్ (నటుడు)|నాజర్]]) నచ్చజెప్పినా తన తండ్రి సలహాలను పెడచెవిన పెడుతుంటాడు. ఇంతలో ఒక రోజు ఇండియాలో తన తల్లిదండ్రులు తన తండ్రి స్నేహితుడి ([[మాగంటి మురళీమోహన్]]) కూతురు, తన చిన్ననాటి "శత్రువు" ఐన ప్రియ ([[కాజల్ అగర్వాల్]])కు పెళ్ళిచేయాలని నిశ్చయించుకుంటారు. ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్ల మొదట ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆ తర్వాత నచ్చితే పెళ్ళి చేసుకుంటామని చెప్తారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు.

విక్కీ, ప్రియ ఇద్దరూ వేరు వేరు మనస్తత్వాలు కలవారు. విక్కీ ఆధునిక జీవితాన్ని గడపాలనుకునే ఒక గేమింగ్ సాఫ్ట్వేర్ ప్రోఫెషనల్. ప్రియ సాంప్రదాయకంగా ఉండే ఒక డాక్టర్. ముఖ్యంగా తన వాళ్ళకోసం రాజీపడటం ప్రియకు ఇష్టమే కానీ విక్కీకి మాత్రం రాజీపడటమంటే ఇబ్బందే. కనుక మొదట్లో వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువౌతాయి. కానీ తర్వాత ప్రియ తన తండ్రి సలహా మీద విక్కీతో స్నేహంగా ఉంటుంది. అప్పటి దాకా తనతో గడపడం ఇష్టపడని విక్కీ నాటినుంచీ ప్రియతో స్నేహంగా ఉంటాడు.
* మ్యాగిగా [[తాప్సీ]]
* మ్యాగి తండ్రి దూభేగా [[ప్రకాష్ రాజ్]]
* విక్కి తండ్రిగా [[నాజర్ (నటుడు)|నాజర్]]
* ప్రియా తండ్రిగా [[మాగంటి మురళీమోహన్]]
* [[సాయాజీ షిండే]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3252095" నుండి వెలికితీశారు