తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
మరికొన్ని మూలాలు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''తేళ్ల లక్ష్మీకాంతమ్మ''' [[ఖమ్మం జిల్లా]]కు చెందిన [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. లక్ష్మీకాంతమ్మ స్వస్థలం [[మహబూబ్నగర్ జిల్లా]]లోని [[ఆలంపూర్]]. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ [[స్మిత]] ఆమె మనవరాలే.<ref name=lax1>http://thatstelugu.oneindia.mobi/news/2007/12/13/1660.html</ref>
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోక్సభ నియోజవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో [[జనతాపార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా<ref>Report By India Parliament. Lok Sabha. Committee on Petitions, India, [http://books.google.com/books?id=_5oaAAAAIAAJ&pg=PP11&dq=T+lakshmikanthamma&lr=&client=firefox-a#PPP11,M1]</ref> ఉన్న లక్ష్మీకాంతమ్మ
లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని [[పి.వి.నరసింహారావు]]కు సన్నిహితురాలు.<ref name=lax1/> నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ''ది ఇన్సైడర్''లోని అరుణ పాత్ర లక్ష్మీకాంతమ్మ అని భావిస్తున్నారు.<ref>http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980405/09550044.html</ref>
లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో [[విజయవాడ]]లోని తన కూతురు ఇంట్లో [[డిసెంబర్ 13]], [[2007]]న మరణించింది.<ref>[http://www.thehindu.com/2007/12/14/stories/2007121454210400.htm హిందూ పత్రికలో లక్ష్మీకాంతమ్మ మరణవార్త]</ref>
|