తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మరింత సమంజసమైన మూలంతో మార్పు
పంక్తి 5:
పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా<ref>Report By India Parliament. Lok Sabha. Committee on Petitions, India, [http://books.google.com/books?id=_5oaAAAAIAAJ&pg=PP11&dq=T+lakshmikanthamma&lr=&client=firefox-a#PPP11,M1]</ref> ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి,<ref>Encyclopaedia of Political Parties By Ralhan, O. P.[http://books.google.com/books?id=BgUE24CubJcC&pg=PA231&dq=T+lakshmikantamma&lr=&client=firefox-a&sig=ACfU3U3IOJpbtL1yGkFfIRDw-D83oFhJ7w#PPA231,M1]</ref> పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నది.<ref>[http://in.telugu.yahoo.com/News/Regional/0712/13/1071213058_1.htm మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ కన్నుమూత - యాహూ తెలుగు వార్త]</ref> ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.
లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని [[పి.వి.నరసింహారావు]]కు సన్నిహితురాలు.<ref name=lax1/> నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ''ది ఇన్‌సైడర్‌''లోని అరుణ పాత్ర లక్ష్మీకాంతమ్మ అని భావిస్తున్నారు.<ref>http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/1998040519980420/0955004411050834.html</ref>
 
లక్ష్మీకాంతమ్మ 83 యేళ్ల వయసులో [[విజయవాడ]]లోని తన కూతురు ఇంట్లో [[డిసెంబర్ 13]], [[2007]]న మరణించింది.<ref>[http://www.thehindu.com/2007/12/14/stories/2007121454210400.htm హిందూ పత్రికలో లక్ష్మీకాంతమ్మ మరణవార్త]</ref>