తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

మరింత సమంజసమైన మూలంతో మార్పు
పుట్టిన తేదీ వివరాలు, భర్త పేరు
పంక్తి 1:
'''తేళ్ల లక్ష్మీకాంతమ్మ''' [[ఖమ్మం జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకురాలు, మరియు పార్లమెంటు సభ్యురాలు. లక్ష్మీకాంతమ్మ స్వస్థలం [[మహబూబ్‌నగర్ జిల్లా]]లోని [[ఆలంపూర్]]. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ [[స్మిత]] ఆమె మనవరాలే.<ref name=lax1>http://thatstelugu.oneindia.mobi/news/2007/12/13/1660.html</ref> లక్ష్మీకాంతమ్మ [[1924]], [[జూలై 16]]న జన్మించింది. ఈమె స్వస్థలం [[మహబూబ్‌నగర్ జిల్లా]]లోని [[ఆలంపూర్]]. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము]] నుండి ఆర్ధిక శాస్త్రములో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.
 
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోక్‌సభ నియోజవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో [[జనతాపార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
పంక్తి 11:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1924 జననాలు]]
 
[[వర్గం:2007 మరణాలు]]
[[వర్గం:లోక్‌సభ సభ్యులు]]