కరాచీ బేకరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
== చరిత్ర ==
1947లో [[భారత విభజన]] జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుండి [[హైదరాబాదు]]<nowiki/>కు వచ్చిన [[సింధీ ప్రజలు|సింధీ]] వలసదారుడు ఖాన్ చంద్ రామ్నాని ఈ బేకరీని స్థాపించాడు.<ref name="queue">{{Cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Long-queue-for-that-special-bite/articleshow/363390.cms|title=Long queue for that special bite - Times of India|website=The Times of India|access-date=2016-05-21}}</ref><ref>{{Cite web|url=http://www.thehindu.com/features/metroplus/Food/spread-the-cheer/article68019.ece|title=Spread the cheer|last=Sangeetha Devi Dundoo|website=The Hindu|access-date=23 October 2014}}</ref> 1953లో [[మొజాంజాహి మార్కెట్]] లోని సీనా బేకరీ పక్కన హైదరాబాదులోని మొదటి కరాచీ బేకరీ ప్రారంభమయింది. హైదరాబాదు నగరంలోనే 23 శాఖలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.firstpost.com/india/as-hyderabads-karachi-bakery-is-attacked-a-look-at-the-history-and-success-story-of-a-neighborhood-bakery-6163201.html|title=As Hyderabad’s Karachi Bakery is attacked, a look at the history and success story of a neighborhood bakery}}</ref>
[[దస్త్రం:Fruit_Biscuits.jpg|thumb|300x300px| కరాచీ బేకరీ నుండి ఫ్రూట్ బిస్కెట్లు]]
 
"https://te.wikipedia.org/wiki/కరాచీ_బేకరి" నుండి వెలికితీశారు