జూలై 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1857]]: భారత స్వాతంత్ర్యోద్యమము: [[ఢిల్లీ]] ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.
* [[1904]]: మూడవ [[ఒలింపిక్ క్రీడలు]] సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.
* [[1909]]: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1 వతారీకున1న ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు
* [[1949]]: [[ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం]] భారత దేశపుభారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో [[ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఛట్టం]] చేసింది. అందుకోసం, భారతదేశంలోని [[ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ)]], [[ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్]] అందరూ [[ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డే]]ని జరుపుకుంటున్నారు.
* [[1949]]: [[కొచిన్]], [[ట్రావెన్కోర్]] అనే రెండు సంస్థానాలను కలిపి [[తిరు-కోచి]] రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని [[కేరళ]] రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, [[కొచిన్ రాజకుటుంబం]] పాలన అంతమయ్యింది.
* [[1955]]: [[భారతీయ స్టేట్ బ్యాంకు]] స్థాపించబడింది.
"https://te.wikipedia.org/wiki/జూలై_1" నుండి వెలికితీశారు