జూలై 4: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1892]]: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండు సార్లురెండుసార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది.
* [[1946]]: [[ఫిలిప్పైన్స్]] కు [[అమెరికా]] నుండి స్వతంత్రం.
* [[1947]]: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.
* [[1976]]: [[పాలస్తీనా ఉగ్రవాదులు]] [[ఎయిర్ ఫ్రాన్స్]] జెట్ లైనర్ విమానాన్ని, [[ఉగాండా]] లోని [[ఎంటెబ్బె]] విమానాశ్రయంలో బంధించగా, [[ఇజ్రాయెల్]] కమాండోలు మెరుపు దాడి చేసిదాడిచేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి [[ఆపరేషన్ ఎంటెబీ|ఆపరేషన్ థండర్ బోల్ట్]] అనే రహస్యమైన పేరు పెట్టారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_4" నుండి వెలికితీశారు