దుర్గం చెరువు తీగల వంతెన: కూర్పుల మధ్య తేడాలు

Added {{advert}} and {{tone}} tags to article (TW)
#WPWP దస్త్రాన్ని జతచేశాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{advert|date=సెప్టెంబరు 2020}}
{{tone|date=సెప్టెంబరు 2020}}
[[దస్త్రం:Long Exposure of Cable bridge on Durgam Cheruvu.jpg|thumb|దుర్గం చెరువు తీగల వంతెన]]
హైదరాబాద్ [[దుర్గం చెరువు]] సరస్సు పై నిర్మించిన అత్యాధునిక , అత్యధిక శక్తివంతమైన తీగల ఆధారిత వంతెన, మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గించడంతో పాటు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా దుర్గం చెరువు బ్రిడ్జిగా పేరొందింది. రూ.184 కోట్ల వ్యయంతో 754 మీటర్ల పొడవుతో తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. ఇది దేశంలోనే పెద్ద హ్యాంగింగ్ బ్రిడ్జిగా పేరొందడంతో పర్యాటక ప్రాంతంగా మారనుంది<ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/telangana/durgam-cheruvu-cable-bridge-video-goes-viral-1312486|title=భాగ్యనగరం మెడలో మరో మణిహారం|date=2020-09-02|website=Sakshi|language=te|access-date=2020-09-26}}</ref> ఆసియా లోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా ఇది రికార్డులకి ఎక్కింది. <ref>{{Cite web|url=https://telugu.samayam.com/telangana/news/minister-ktr-inagurates-cable-bridge-in-hyderabad/articleshow/78319274.cms|title=హైదరాబాద్‌లో తీగల వంతెనను ప్రారంభించిన కేటీఆర్|website=Samayam Telugu|language=te|access-date=2020-09-26}}</ref> దీనివలన రోడ్‌ నెంబర్‌-45 నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన ప్రయాణానికి అవకాశం కలగనుంది.