ఆదమ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో మొలక మూస చేర్పు
#WPWPTE,#WPWP చిత్రం చేర్చితిని.
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
[[Image:God2-Sistine Chapel.png|400px|thumb|right|[[మైఖేల్ ఏంజిలో]] ప్రసిద్ధ చిత్రం - [[:en:The Creation of Adam|ఆదాము సృష్టి]] - [[:en:Sistine Chapel|సిస్టైన్ చాపెల్]] కప్పుపైని చిత్రం. ఈ బొమ్మలో ఎడమ ప్రక్కనున్న వ్యక్తి ఆదాము.]]
 
'''ఆదమ్''' (آدم) : ఇస్లామీయ ధార్మిక గ్రంథాలు, సాహిత్యాల ప్రకారం, [[ఆదమ్]], [[అల్లాహ్]] యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ [[ప్రవక్తలు|ప్రవక్త]] కూడానూ. ఇతడి ధర్మపత్ని [[హవ్వా]]. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు, ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 710 కోట్లకు చేరింది. ప్రథమంగా [[కాబా]] గృహాన్ని ఆదమ్ నిర్మించాడు. వీరి ప్రథమ, ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు [[ఖాబీల్]] (బైబిల్ లో పేరు - [[కయీను]]), [[హాబీల్]] (బైబిల్ లో పేరు - [[హేబేలు]]), [[హాబీల్]] [[ఖాబీల్]]ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి [[హత్య]]. దీనితో ఆదమ్, హవ్వలు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. [[ఇస్లాం]] ధర్మం ప్రకారం ఆదమ్ మొదటి ప్రవక్త.
 
"https://te.wikipedia.org/wiki/ఆదమ్_ప్రవక్త" నుండి వెలికితీశారు