వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 1: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: <big><center>'''యాదృచ్చిక పేజీ చూశారా?'''</center></big> ఎడమవైపున ఉన్న "యాదృచ్చిక ప...
 
చి లింకు చేర్చు
 
పంక్తి 1:
<big><center>'''యాదృచ్చిక పేజీ చూశారా?'''</center></big>
 
ఎడమవైపున ఉన్న "[[Special:Random|యాదృచ్చిక పేజీ]]" పైన నొక్కితే ఏదో ఒక పేజీ (Random Page) వస్తుంది. మీకు ప్రత్యేకమైన పని పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు తమాషాగా యాదృచ్చిక పేజీలు చూస్తూ ఉండండి. అక్షర దోషాలు, లింకులు సవరించవచ్చును. వీలుంటే విస్తరించ వచ్చును.
 
తెలుగు వికీలో ఇప్పుడున్న పరిస్థితిలో యాదృచ్చిక పేజీ అధికంగా ఏదయినా గ్రామం, లేదా సినిమా లేదా మొలకకు వెళుతుంది. తెలుగు వికీపై ఉన్న విమర్శలలో ఇది ఒకటి ("వ్యాసం" అనే అర్హత లేని పేజీలు ఎక్కువని)