తూర్పు కాపు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
==చరిత్ర==
కాపు అనగా రైతు (Farmer) అని నిఘంటువులో అర్థం. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు ప్రాంతంలో నివసించే వ్యవసాయదారులు తూర్పుకాపులు. వీరు గతంలో సైన్యంలో పని చేయటం వలన కాపు అంటే రక్షకుడు (Protector) అని అర్థం కూడా ఉంది. పాలకులుగా నాయుడు (King) అనే హోదాను పొందారు. చారిత్రకంగా తూర్పుకాపులలోగాజులు వ్యాపారంఅమ్మేవారు చేసేగాజులకాపులు గా పిలవబడ్డారు. వారి ఇంటి పేరులో శెట్టి (Trader) అని ఉంటుంది. గాజులు అమ్మేవారు గాజులకాపులు గా పిలవబడ్డారు.
 
==కాపు-ఉప కులాలు==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_కాపు" నుండి వెలికితీశారు