ఉర్సు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
#WPWPTE,#WPWP చిత్రం చేర్చితిని.
పంక్తి 1:
{{సూఫీ తత్వము}}
'''ఉర్సు''' లేదా '''ఉరుసు''' లేదా '''ఉర్స్''' ([[ఆంగ్లం]] : '''Urs''') ([[ఉర్దూ భాష|ఉర్దూ]]: عرس ) సూఫీ సంతుడి లేదా ఔలియా వారి వర్ధంతి సందర్భంగా జరుపుకునే ఉత్సవం. ప్రధానంగా [[దర్గాహ్]] లలో జరుపుకుంటారు. ఉదాహరణకు [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] వారి ఉర్స్. ఈ సాంప్రదాయం ప్రధానంగా [[దక్షిణాసియా]] [[ముస్లిం]]లలో కానవస్తుంది. ఈ ఔలియాల 'విసాల్' (అల్లాహ్ తో చేరడం) ఉర్స్ లేదా కళ్యాణం అని భావిస్తారు.
[[File:Shrine_Of_Allo_Mahar_sharif.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Shrine_Of_Allo_Mahar_sharif.jpg|ఎడమ|thumb|266x266px|అల్లోమహర్ యొక్క ఇస్లామిక్ నాగ్షీబందీ ల యొక్క ఉర్స్ ఉత్సవం.ఇది ప్రతీ సంవత్సరం మార్చి 23న జరుగుతుంది.]]
 
ఉర్స్ అనే పదానికి మూలం [[అరబ్బీ భాష|అరబ్బీ]] పదం, దీని అర్థం 'పెళ్ళి' లేదా 'ఉక్ద్' లేదా 'నికాహ్' అనే అర్థం వస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఉర్సు" నుండి వెలికితీశారు