పారికోట: కూర్పుల మధ్య తేడాలు

చి దేవాలయాలు అనే కాలమ్ ని ఎడిట్ చేసాను
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 109:
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
= దేవాలయాలు=
----[[కలిగిరి]] మండలంలోని పరికోఠ గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం,ధ్వజస్థంబ ప్రతిష్టా కార్యక్రమం 2021/జూన్/1వ తేదీ గురువారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా, హోమం, కలశ ప్రతిష్ఠ, ధ్వజస్థంబ ప్రతిష్టతో పాటు, ఇతర పూజలు నిర్వహించారు. గత అయుదు రోజులుగా ప్రత్యేక పూజలు జరిపించిన వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ, ఘనంగా నిర్వహించారు.
 
అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి, తీర్ధప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా బంంధుమిత్రుల రాకతో, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం, విచ్చేసిన భక్తులకు, అన్నదానం నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/పారికోట" నుండి వెలికితీశారు