ద్రవ్యం: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP బొమ్మను చేర్చితిని
 
పంక్తి 1:
[[File:A_print_from_1845_shows_cowry_shells_being_used_as_money_by_an_Arab_trader.jpg|link=https://en.wikipedia.org/wiki/File:A_print_from_1845_shows_cowry_shells_being_used_as_money_by_an_Arab_trader.jpg|thumb|248x248px|కౌరీ షెల్స్‌ను అరబ్ వ్యాపారులు డబ్బుగా ఉపయోగిస్తున్నారు.]]
[[File:Euromoenterogsedler.jpg|thumb|right|[[Coin]]s and [[banknote]]s are the two most common forms of currency. Pictured are several [[Denomination (currency)|denominations]] of the [[euro]].|link=Special:FilePath/Euromoenterogsedler.jpg]]
 
'''ద్రవ్యం'''ను ఆంగ్లంలో కరెన్సీ అంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన మార్పిడికి మధ్య సాధారణంగా అంగీకరించబడినది ద్రవ్యం. సాధారణంగా [[నాణేలు]], [[నోట్లు]]గా తయారు చేయబడిన వాటిని ఇందుకు ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేక ప్రభుత్వం తన దేశం యొక్క భౌతిక అంశాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ ధనాన్ని సరఫరా చేస్తుంది. కరెన్సీ పదం మధ్య ఇంగ్లీషు కరంట్ (curraunt) నుండి వచ్చింది, దీని అర్థం ప్రసరణం (సర్క్యులేషన్). అత్యంత ప్రత్యేక ఉపయోగంలో ఈ పదం మార్పిడి యొక్క మాధ్యమంగా ప్రసరణమయ్యే ధనాన్ని, ముఖ్యంగా చెలామణిలో ఉన్న కాగితపు డబ్బును సూచిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ద్రవ్యం" నుండి వెలికితీశారు