పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

269 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
#WPWPTE, #WPWP చిత్రం చేర్చితిని
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
(#WPWPTE, #WPWP చిత్రం చేర్చితిని)
 
[[File:Piggy_bank2.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Piggy_bank2.jpg|కుడి|thumb|255x255px|పిగ్గీ బ్యాంకు ద్వారా తరచుగా ఉపయోగిస్తున్న పొదుపు విధానం.]]
సాధారణ వాడుకలో '''పొదుపు''' అంటే తమ ఆదాయంలో [[డబ్బు]]ను ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి.<ref>"Random House Unabridged Dictionary." Random House, 2006</ref>. [[ఆర్ధిక శాస్త్రం]] పరిభాషలో [[ఆదాయం]]లో [[వినియోగం]] చేయగా మిగిలిందే పొదుపు. <!-- పొదుపులో రకాలు, పొదుపును నిర్ణయించే కారకాలు. పొదుపు సిద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థపై పొదుపు ప్రభావము తదితర అంశాలు కూడా --> మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా '''పొదుపు''' ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను.
 
1,31,444

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3254847" నుండి వెలికితీశారు