పరిపాలనా కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పరిపాలన ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: మానవిక తిరగవేత
చి #WPWPTE,#WPWP
పంక్తి 1:
[[File:Kielotorni6.JPG|thumb|టిక్కురిల పట్టణపు పరిపాలనా కేంద్రం]]
'''[[పరిపాలన|పరిపాలనా]] కేంద్రం అనేది,''' ప్రాంతీయ పరిపాలన లేదా స్థానిక ప్రభుత్వం, జిల్లా పరిపాలన, రాష్ట పరిపాలన, దేశపరిపాలన, లేదా ఇతర సంస్థల నిర్వహణ ఎక్కడనుండైతే నిర్వహిస్తారో, లేదా సాగిస్తారో ఆ ప్రదేశాన్ని పరిపాలనా కేంద్రం '''అని''' అంటారు.<ref>{{Cite web|url=https://westgodavari.ap.gov.in/te/%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/|title=చరిత్ర {{!}} పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం {{!}} India|language=te|access-date=2021-02-26}}</ref>ఇది ఒక్క ప్రభుత్వాల విషయంలోనే కాదు,అన్ని రకాల ప్రభుత్వరంగ, ప్రవేటురంగ సంస్థల అన్నిటికి వర్తిస్తుంది. సహజంగా ప్రభుత్వాల విషయంలో స్థానిక ప్రభుత్వ పరిపాలనకు అనగా [[గ్రామ పంచాయతీ|గ్రామ పంచాయితీ]], మండల పరిషత్తులకు గ్రామాలు, లేదా ఒకరకమైన [[పట్టణం|పట్టణాలు]] పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి.జిల్లా పరిపాలన నిర్వహించే [[జిల్లా కలెక్టర్|జిల్లా కలెక్టరు]], ఇతర జిల్లా [[కార్యాలయం|కార్యాలయాలు]] పట్టణాలు, నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. [[రాష్ట్రం|రాష్టాలకు]] [[భారతదేశపు నగరపాలక సంస్థ|నగరపాలక సంస్థ]], మహా నగరపాలక సంస్థ హోదాతోఉన్న పెద్ద నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. క్లుప్తంగా దీనికి నిర్వచనం చెప్పాలంటే, పరిపాలనకు సంబందించిన అన్ని శాఖల కార్యాలయాలు ఉన్న ప్రదేశాన్నిపరిపాలనా కేంద్రం '''అని''' నిర్వచిస్తారు.ఇంకో సందర్బంలో వీటిని ప్రధాన కార్యాలయం లేదా ''హెడ్‌క్వార్టర్,ముఖ్య పట్టణం'' అని వ్యవహరిస్తారు. దేశపరిపాలన సాగించే ప్రాంతాన్ని [[రాజధాని]] అని అంటారు.వీటికి [[చట్టం|చట్టంలో]] వెసులుబాటు ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/పరిపాలనా_కేంద్రం" నుండి వెలికితీశారు