శరీరం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి #WPWP, #WPWPTE
 
పంక్తి 1:
[[దస్త్రం:Human Body Parts PA.svg|alt=Human Body|thumb|మానవ శరీరం]]
'''శరీరం''' అనగా జీవులకు సంబంధించినది, ప్రతి జీవి వ్యక్తిగత భౌతిక శరీరంతో ఉంటుంది. శరీరాన్ని [[దేహం]] అని కూడా అంటారు. శరీరాన్ని [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]లో బాడీ అంటారు. బాడీ అను పదాన్ని తరచుగా ఆరోగ్య విషయాలు, మరణమునకు సంబంధించిన విషయాలు తెలియజేయడానికి ఉపయోగిస్తారు. శరీర కార్యకలాపాల యొక్క అధ్యయనానికి శరీరధర్మశాస్త్రం ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/శరీరం" నుండి వెలికితీశారు