వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 3: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Svr in nartanasala.jpg|100px|right|]]
* [[1910]] : [[తెలంగాణ]]లో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన [[రావిచెట్టు రంగారావు]] మరణం. (జ.1877)
* [[1918]] : [[తెలుగు సినిమా]] నటుడు [[ఎస్వీ రంగారావు]] జననం. (మ.1974).
* [[1914]] : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు [[విశ్వనాథశర్మ]] జననం.
* [[1924]] : ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి [[సూర్యదేవర సంజీవదేవ్]] జననం.(మ.1999)
* [[1927]] : తెలుగు రచయిత, [[బలివాడ కాంతారావు]] జననం (మ. 2000).
* [[1928]] : కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని [[ఎం. ఎల్. వసంతకుమారి]] జననం.(మ.1990)
* [[1980]] : భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు [[హర్భజన్ సింగ్]] జననం.
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>