"సి.హెచ్.విద్యాసాగర్ రావు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
విద్యాసాగర్ రావు 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ఆనందరావును 19,360 ఓట్లతేడాతో ఓడించారు. 1999లో జరిగిన ఎన్నికలలో అదే స్థానం నుంచి సమీప [[తెలుగుదేశం పార్టీ]] ప్రత్యర్థి రమణపై 95, 997 ఓట్ల మెజారిటీ సాధించారు.
==మహారాష్ట్ర గవర్నర్ గా సీహెచ్ విద్యాసాగరరావు ==
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు 2014 ఆగస్టు 26 మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. ఆయన 2014 ఆగస్టు 26 నుంచి 2019 సెప్టెంబరు 1 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించాడునిర్వర్తించాడు.
<ref>http://www.bharatchannels.com/tv9telugu-shows-news-watchonline/ch-vidyasagar-rao-is-governor-of-maharashtra-tv9-video_93069dea8.html
 
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257215" నుండి వెలికితీశారు