అటల్ బిహారీ వాజపేయి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: వర్గం:జీవిస్తున్న ప్రజలు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 150:
వాజపేయి వేలాదిమంది ముందు, పార్లమెంటులోనూ కవితాత్మకంగా, జనరంజకంగా, పలు విషయాలు ప్రస్తావిస్తూ ప్రసంగించేవాడు. అప్పటికి స్వాతంత్ర్యోద్యమ నేతగా, భారత ప్రధానిగా లబ్ధప్రతిష్ఠుడైన నెహ్రూ సైతం యువకుడైన, ప్రతిపక్ష నాయకుడు వాజపేయి ప్రసంగాలను శ్రద్ధగా విని ప్రశంసించేవాడు.
 
== పురస్కారాలు ==
== అవార్డులు ==
* 1992, [[పద్మవిభూషణ్]]<ref name="pmindia.nic.in">{{Cite web |url=http://pmindia.nic.in/pm_atal.htm |title=Shri Atal Bihari Vajpayee - A Profile |access-date=2014 డిసెంబర్ 24 |archive-url=https://web.archive.org/web/20120109000122/http://pmindia.nic.in/pm_atal.htm |archive-date=2012-01-09 |url-status=dead }}</ref>
* 1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం <ref name="parliamentofindia.nic.in">{{cite web|url=http://parliamentofindia.nic.in/ls/lok13/biodata/13UP20.htm |title=Prime Minister of India Bio-Data |publisher=Parliamentofindia.nic.in |accessdate=2012-11-24}}</ref>