"కల్వకుంట్ల తారక రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
 
== రాజకీయ ప్రస్థానం ==
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో[[అమెరికా]]లో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసాడు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చురుకైన పాత్ర పోషించాడు. 2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు.<ref name="ఐటీహబ్ నిర్మాణ సారథి..యువతరానికి ఐకాన్ 'కేటీఆర్'">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజావార్తలు |title=ఐటీహబ్ నిర్మాణ సారథి..యువతరానికి ఐకాన్ 'కేటీఆర్' |url=https://ntnews.com/telangana-news/kt-rama-rao-retained-his-previous-portfolios-of-it-and-industries-and-municipal-wing-1-1-10605091.html |accessdate=9 September 2019 |work=ntnews.com |date=9 September 2019 |archiveurl=https://web.archive.org/web/20190909043249/https://ntnews.com/telangana-news/kt-rama-rao-retained-his-previous-portfolios-of-it-and-industries-and-municipal-wing-1-1-10605091.html |archivedate=9 September 2019 |url-status=dead }}</ref>
 
== శాసన సభ్యుడిగా, మంత్రిగా ==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257290" నుండి వెలికితీశారు