ఈనాడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 124:
ప్రస్తుతం ఈనాడు పేపర్ సంప్రదాయ ప్రచురణ కాకుండా, అంతర్జాలంలో ఆన్ లైన్ వెర్షన్ రెండు విధాలుగా ప్రచురిస్తుంది.
*ఈనాడు ఖతితో వెలువడే వెబ్సైటు 2015 డిసెంబర్ 14న యూనికోడ్ ఖతికి మార్చబడింది.<ref>{{Cite web |title=ఈనాడు (పాఠ్యరూపం) |url=http://eenadu.net |accessdate=2019-08-17 |website= |archive-url=https://web.archive.org/web/20190816181244/https://www.eenadu.net/ |archive-date=2019-08-16 |url-status=dead }}</ref>,
* [[పిడీయఫ్ ఫార్మాట్]] (.pdf format)<ref>{{Cite web |title = ఈనాడు ఈపేపర్ |url=http://epaper.eenadu.net|accessdate=2019-08-17}}</ref><br>ఈ పిడీయఫ్ ఆన్ లైన్ వేర్శన్లో ఈనాడు పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. పిడీయఫ్ ఫోర్మాట్ పనిచేయకపోతే జేపియిజి (.jpeg) ఫోటో ఫోర్మాట్లో కాని అక్షరాలలో (text) కాని కనిపించటం ఈనాడు యి.పేపర్ విశిష్టత.
అంతర్జాతీయంగా విశ్వసనీయమయిన వెబ్ సైట్ ట్రాఫిక్ ర్యాంకులు ప్రచురించే సంస్థ (ఆన్ లైన్ వెబ్ సైట్) [[ఎలేక్సా]] (Alexa) వారి ఈనాడు ట్రాఫిక్ రాంకు: '''827''' గా ఉంది.<ref>{{Cite web|title=eenadu.net Competitive Analysis, Marketing Mix and Traffic |url=http://www.alexa.com/data/details/traffic_details/eenadu.net |accessdate=2008-04-17}}</ref> ఈనాడు.నెట్, నెలలో 5 కోట్ల (50 మిలియన్లు) పైగా పేజీ వీక్షణలు, 80 లక్షలపైగా నిర్దిష్ట వాడుకరి సందర్శనలు <ref>{{Cite web |title=ఈనాడు మార్కెటింగ్ సమాచారము, అలెక్సా మరి ఇతర ఆధారాలతో|url=http://eenaduinfo.com/internet.htm |accessdate=2010-10-11}}</ref> కలిగివున్నది
"https://te.wikipedia.org/wiki/ఈనాడు" నుండి వెలికితీశారు